
బీజింగ్‌లో జరిగిన వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఫినాలేలో, బరువు ఎత్తే పోటీలో పాల్గొన్న ఒక రోబో బ్యాలెన్స్ కోల్పోయి జడ్జీల ప్యానెల్ వైపు దూసుకెళ్లి పడిపోయింది.
ఈ పోటీలో 16 దేశాల నుండి 2,000 రోబోలు పాల్గొనగా, బీజింగ్ హ్యూమనాయిడ్ హస్ట్ టీమ్ రోబో 16 కిలోల బరువును ఎత్తి విజేతగా నిలిచింది.
రోబో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రోబోల పనితీరుపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.