
యూపీఐ లావాదేవీల సమయంలో ఫోన్ స్క్రీన్ అకస్మాత్తుగా ఫ్రీజ్ అయితే, అది సైబర్ నేరగాళ్ల మోసం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్క్రీన్ షేరింగ్ యాప్‌ల ద్వారా యూజర్ల డేటాను దొంగిలించి, బ్యాంక్ ఖాతాల నుంచి నగదును కాజేసే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
అపరిచిత లింక్‌లను క్లిక్ చేయవద్దని మరియు అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.