Health & Environment
శ్రీకాకుళంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బాహుదా నది

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బాహుదా నది

Eenadu1h
THE BRIEF
1

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా నదులు పోటెత్తగా, బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది.

2

బాహుదా నదికి అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

3

వరద ఉద్ధృతి కారణంగా జాతీయ రహదారి సైతం నీట మునిగింది.