వాట్సాప్ ఖాతా భద్రత కోసం టూ-స్టెప్ వెరిఫికేషన్, చాట్ లాక్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవాలని సూచించడమైనది.
ప్రైవసీ సెట్టింగ్స్‌లో 'సైలెన్స్ అన్నోన్ కాలర్స్' ద్వారా తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను నిరోధించవచ్చు.
కాల్స్ సమయంలో ఐపీ అడ్రస్‌ను ప్రొటెక్ట్ చేసే ఆప్షన్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.