అంటిల్లాలో జరిగిన వినాయక చవితి సంబరాల్లో అంబానీ కోడలు రాధిక మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
‘ఏకదంతాయ’ భక్తిపాటకు ఆమె అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.
ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.