అమెరికా తమకు ఓ శాంతి ప్రతిపాదన పంపిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ఇరాన్ ప్రభుత్వంలో అధికారికంగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.