Economy
గిన్నిస్ రికార్డు సాధించిన ఆడి A6 ఇ-ట్రోన్

గిన్నిస్ రికార్డు సాధించిన ఆడి A6 ఇ-ట్రోన్

Eenadu5h
THE BRIEF
1

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడికి చెందిన A6 ఇ-ట్రోన్ అరుదైన మైలురాయిని అందుకుంది.

2

ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 1,338 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది.

3

ఈ ప్రయాణంతో ఆడి సంస్థ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.