ఐపీఎల్ 2027 టోర్నమెంట్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది.
ఈ క్రమంలోనే జట్టు కొత్త బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మను నియమించారు.
అలాగే అసిస్టెంట్ కోచ్‌గా ఆల్బీ మోర్కెల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.