చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు.
అధ్యక్షుడి ఈ పర్యటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కొంత మింగుడుపడేలా లేదు.
డీల్స్ కుదుర్చుకోవాలని ఆశించిన ట్రంప్ ఆశలకు జిన్‌పింగ్ నిర్ణయం గండికొట్టేలా కనిపిస్తోంది.