సుమంత్ హీరోగా, సంతోష్ జాగర్లమూడి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మహేంద్రగిరి వారాహి'.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.