
హండ్రెడ్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ 6 వికెట్ల తేడాతో ట్రెంట్ రాకెట్స్‌పై విజయం సాధించింది.
ట్రిస్టన్ స్టబ్స్ 28 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 158 పరుగులు చేయగా, సదరన్ బ్రేవ్ 97 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది.