
ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఓపెన్ఏఐ చాట్‌జీపీటీలో దుస్తులను వర్చువల్‌గా ధరించి చూసుకునే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వినియోగదారులు తమ సెల్ఫీ లేదా పూర్తి నిలువు ఫోటోను అప్లోడ్ చేసి ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫీచర్ కోసం కొత్తగా విడుదల చేసిన 'చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.5' మోడల్‌ను ఉపయోగిస్తున్నట్లు సంస్థ తెలిపింది.