
కోవిడ్-19, ఇన్ఫ్లుయెంజా వంటి వైరస్ ఇన్ఫెక్షన్లకు, పార్కిన్సన్ వ్యాధికి మధ్య సంబంధంపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు కీలక విషయాలు గుర్తించారు.
ఈ పరిశోధన వివరాలు ప్రముఖ 'సెల్ రిపోర్ట్స్' జర్నల్లో ప్రచురితమైందని పరిశోధకులు వెల్లడించారు.
వైరస్ సోకిన ప్రతిసారీ పార్కిన్సన్ వ్యాధి రాదని, పదేపదే ఇన్ఫెక్షన్లకు గురికావడం వల్ల నాడీ క్షీణత మారే అవకాశంపై పరిశోధన జరుగుతోంది.