
పశ్చిమ దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ, డిస్కౌంట్ ధరలకు లభిస్తున్న రష్యన్ క్రూడ్ ఆయిల్‌ను భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది.
గత రెండు నెలలుగా రష్యన్ చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా రష్యా నుండి చమురు దిగుమతులను భారత్ కొనసాగిస్తోంది.