
నాగచైతన్య - శోభిత ధూళిపాళ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో నాగచైతన్య షేర్ చేసిన ఫోటోలో శోభిత లుక్ మరియు బేబీ బంప్ కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
2024 డిసెంబర్ 4న వివాహం చేసుకున్న ఈ జంట, తమ వ్యక్తిగత విషయాలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.