
సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం నిర్ణయించిన కొత్త నిబంధనల ప్రకారం టికెట్ ధరలను 20 శాతం వరకు పెంచుకునే అవకాశం నిర్మాతలకు లభించింది.
ఈ పెంపుదల ద్వారా వచ్చే ఆదాయాన్ని సినిమా రంగానికి, కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.