
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా యాప్ కొత్త వెర్షన్‌ను పరీక్షిస్తోంది.
ఇకపై ఫేస్‌బుక్‌ను తెరిచిన వెంటనే మొదటగా ఫుల్-స్క్రీన్ వీడియోలు, రీల్స్ కనిపించబోతున్నాయి.
ఈ కొత్త వెర్షన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా తొలుత భారత్‌లోని ఎంచుకున్న వినియోగదారులకు మెటా అందిస్తోంది.