
స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల ర్యాలీ కారణంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరిగి మళ్లీ ట్రిలియనీర్‌గా నిలిచారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం సోమవారం ఒక్కరోజే ఆయన సంపద 65 బిలియన్ డాలర్లు పెరిగి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
అక్టోబర్ ప్రారంభం నుంచి స్పేస్ఎక్స్ షేర్లు 13 శాతం, టెస్లా షేర్లు 6.7 శాతం లాభపడ్డాయి.