Sports
సచిన్ టెస్టు పరుగుల రికార్డుపై జో రూట్ గురి

సచిన్ టెస్టు పరుగుల రికార్డుపై జో రూట్ గురి

Andhrajyothy1h
THE BRIEF
1

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ బద్దలు కొట్టగలడని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ ధీమా వ్యక్తం చేశాడు.

2

ప్రస్తుతం 307 ఇన్నింగ్స్‌ల్లో 14,208 పరుగులు చేసిన రూట్.. సచిన్ పేరిట ఉన్న 15,921 పరుగుల రికార్డుకు చేరువవుతున్నాడు.

3

సచిన్ రికార్డును అధిగమించడానికి రూట్ ఇంకా 1,713 పరుగులు చేయాల్సి ఉందని విశ్లేషకులు తెలిపారు.