
సాధారణంగా ఆస్తమా ఉన్నవారు అరటిపండు తినవచ్చని, ఇది చాలామందిలో ఎలాంటి సమస్యలను కలిగించదని నిపుణులు తెలిపారు.
అరటిపండులో పొటాషియం, విటమిన్ B6, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని వెల్లడించారు.
పిల్లల్లో శ్వాస సమస్యలపై కొన్ని అధ్యయనాలు సానుకూల ఫలితాలు చూపినప్పటికీ, తీవ్రమైన అలెర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు.