హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దివీస్ ల్యాబొరేటరీస్ మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది.
ఔషధ రంగంలో ఈ సంస్థ తన మార్కెట్ విలువతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
కంపెనీ సాధించిన ఈ మైలురాయి ఆర్థిక రంగంలో చర్చనీయాంశమైంది.