
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో పది ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
శనివారం జరిగిన రెండో వన్డేలో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్యానా పేసర్ అన్షుల్ 25 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
అన్షుల్ కాంబోజ్ ప్రదర్శన చూస్తుంటే వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ జట్టులో అతనికి చోటు ఖాయమని అశ్విన్ అంచనా వేశారు.