
ఆదిలాబాద్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్న నాలుగేళ్ల బాలుడిపై ఉపాధ్యాయురాలు దారుణంగా దాడి చేసింది.
ఈ ఘటనలో సదరు టీచర్ బాలుడిని ఏకంగా 8 నిమిషాల పాటు అదే పనిగా చితకబాదింది.
చిన్నారిపై టీచర్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.