Horoscope
టీచర్ ప్రవర్తనపై సర్పంచ్ ఫిర్యాదు: కలెక్టర్‌కు వినతి

టీచర్ ప్రవర్తనపై సర్పంచ్ ఫిర్యాదు: కలెక్టర్‌కు వినతి

cknewstv2h
THE BRIEF
1

జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులు, తల్లిదండ్రులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సర్పంచ్ బాస శ్రావణ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

2

ఉపాధ్యాయుడి మానసిక స్థితి సరిగా లేదని, పాఠశాల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆగస్టు 6న పాలకవర్గం లేఖ రాసింది.

3

ఈ ఫిర్యాదుపై స్పందించిన డీఈఓ రాము, వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.