
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూముల్లో రెండో రోజు క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ ముగిసింది.
రెండో రోజు కూడా సర్వే అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి భూముల వివరాలను నమోదు చేసుకుంది.
ఈ సర్వే కొనసాగింపునకు సంబంధించి అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.