
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కార్యాలయంలో జరిగిన వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తన భార్య తేజస్వినితో కలిసి ఆయన వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం ఆయన 'రౌడీ జనార్దన్'తో పాటు పలు భారీ చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉన్నారు.