
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో మోకాలి గాయానికి గురైన జస్ప్రీత్ బుమ్రా తాజాగా ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యారు.
శ్రీలంక పర్యటనకు ముందు బుమ్రా ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు పెద్ద ఊరటగా మారింది.
గత నెలలో గాయపడిన బుమ్రా, ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకుని జట్టులోకి అందుబాటులోకి వచ్చారు.