
దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖరారైంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్‌తో పాటు విజయారెడ్డి టికెట్ ఆశిస్తుండగా, బీజేపీ బలమైన అభ్యర్థి కోసం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తోంది.
ఈ స్థానంలో టికెట్ల కేటాయింపు ప్రధాన పార్టీల నాయకత్వాలకు తలనొప్పిగా మారింది.