
పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
దిల్షన్ మధుషంక 5 వికెట్లతో మెరవడంతో పాకిస్థాన్ జట్టు 25.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ కమిందు మెండిస్ అజేయంగా 62 పరుగులు చేసి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.