
కృష్ణానది ఎగువ పరివాహ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది.
జూరాల ప్రాజెక్టు నుంచి 79,403 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోందని అధికారులు తెలిపారు.
ఎగువ నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది.