80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
క్లిష్ట పరిస్థితులను అధిగమించి భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆమె పేర్కొన్నారు.
2047 నాటికి దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.