
బెల్ఫాస్ట్లో జరిగిన నాలుగో వన్డేలో అఫ్గానిస్తాన్ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి, 343 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
తన 25వ పుట్టినరోజున 143 పరుగులు చేసిన అఫ్గాన్ ఓపెనర్ సెదీఖుల్లా అటల్, పుట్టినరోజున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ పేసర్ యామిన్ అహ్మద్జాయ్ నాలుగు వికెట్లు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను 301 పరుగులకే కట్టడి చేశారు.