ప్రముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.
కంపెనీ తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం రూ.859 విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.40 వరకు ధరను పెంచింది.