
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటనలో భాగంగా ఆమె కాన్వాయ్‌పై నిరసనకారులు దాడి చేశారు.
మరణించిన టీఎంసీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిరసనకారులు మమతా బెనర్జీ కారుపై రాళ్లు, చెప్పులతో దాడి చేయడంతో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.