బుధ గ్రహ బలంతో మిథున రాశివారికి మేధోపరమైన చర్చల్లో విజయం లభిస్తుంది.
స్నేహితుల ద్వారా కీలక సమాచారం అందుతుంది, ప్రేమ జీవితంలో మాధుర్యత పెరుగుతుంది.
ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు, ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది.