దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రోజంతా మోస్తరు శ్రేణిలో కదలాడి చివరకు మిశ్రమంగా ముగిశాయి.
ముగింపులో సెన్సెక్స్ స్వల్ప నష్టాలను చవిచూసింది.
నిఫ్టీ మాత్రం లాభాల్లో స్థిరపడింది.