
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈకామర్స్ దిగ్గజాలు ప్రత్యేక సేల్స్‌ను ప్రారంభిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా 65 ఇంచుల టీవీలపై భారీగా రూ. 22,000 వరకు తగ్గింపు లభిస్తోంది.
వివిధ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేక సీక్రెట్ డిస్కౌంట్లు, ఫెస్టివ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.