
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా 37.28 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
రూ. 15 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం, ఈ వీకెండ్ ముగిసేనాటికి రూ. 50 కోట్ల మార్కును చేరుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 525K డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా, 40 వేలకు పైగా టికెట్లను విక్రయించింది.