ఎఫ్-35 యుద్ధ విమానాల విషయంలో భారత్-అమెరికా మధ్య ఒప్పందం కుదరకపోవడంపై ఐఏఎఫ్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్పందించారు.
అమెరికా సీనియర్ కమాండర్ సమక్షంలోనే ఆయన ఈ అంశంపై చురకలు వేశారు.
ఈ వ్యాఖ్యలు రక్షణ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.