
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను మించి ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్లను సమీకరించాయి.
జూలై–సెప్టెంబర్ వ్యవధికి గాను ప్రైవేట్ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 17–34 శాతం స్థాయిలో నమోదైంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ డిపాజిట్ల వృద్ధి 6.87–17.01 శాతంగా నమోదైంది.