
రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అనుసరిస్తున్న మార్గాలను మార్చుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆదాయాన్ని పెంచేలా జిల్లాల తలసరి ఆదాయంపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించింది.
రాష్ట్రంలో రాబడిని పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.