Health & Environment
బ్రహ్మపుత్ర నదిలో పడి ఐఐటీ విద్యార్థిని సాయి చేతనరెడ్డి మృతి

బ్రహ్మపుత్ర నదిలో పడి ఐఐటీ విద్యార్థిని సాయి చేతనరెడ్డి మృతి

Eenadu2h
THE BRIEF
1

అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడిపోయి ఐఐటీ గౌహతి విద్యార్థిని సాయి చేతనరెడ్డి (20) మృతి చెందారు.

2

మృతురాలు వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్‌ సాయినాథ్‌రెడ్డి కుమార్తె అని అధికారులు ధృవీకరించారు.

3

నదిలో పడి యువతి మరణించడంతో జమ్మలమడుగు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.