
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడిపోయి ఐఐటీ గౌహతి విద్యార్థిని సాయి చేతనరెడ్డి (20) మృతి చెందారు.
మృతురాలు వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్‌రెడ్డి కుమార్తె అని అధికారులు ధృవీకరించారు.
నదిలో పడి యువతి మరణించడంతో జమ్మలమడుగు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.