
ఫుట్‌బాల్ స్టార్ కిలియన్ ఎంబాపె చైనా వ్యవస్థాపక నేత మావో జెడాంగ్‌ను నియంతగా అభివర్ణించడం వివాదానికి దారితీసింది.
ఈ వ్యాఖ్యలు ఫుట్‌బాల్ వర్గాల్లోనూ, చైనాలోనూ తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి.
దీంతో ఈ స్టార్ ఆటగాడికి చైనా కంపెనీల నుంచి షాక్ తగిలినట్లు నివేదికలు వెల్లడించాయి.