దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మిల తీరుపై నిర్మాత చైతన్య రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఫోన్ చేసి గంటల కొద్దీ బతిమిలాడి తమను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
కేవలం నీతులు చెప్పడం తప్ప వారు మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు.