
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహార భద్రత 24.35 శాతానికి పడిపోయి, ప్రజలు నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో పాలు, మాంసం, గోధుమల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.
దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థ వల్ల దిగుమతులు నిలిచిపోవడంతో, దేశవ్యాప్తంగా ఆహార కొరత మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.