
ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలకు దిగాయి.
కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి పార్టీలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ 'ఓట్ చోరీ మార్చ్' నిర్వహించాయి.
మరోవైపు, బీజేపీ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల సంస్మరణార్థంగా ర్యాలీ నిర్వహించి, అదే రోజు కాంగ్రెస్ నిరసన చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.