తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పీసీసీకి వివరణ ఇచ్చారు.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ స్పష్టం చేశారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ కావడంతో, మంత్రి తన వివరణను పార్టీ పెద్దలకు అందజేశారు.