
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని దర్శకుడు సుజీత్ తో కలిసి నటిస్తున్న 'బ్లడీ రోమియో' సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ గ్లింప్స్‌లో నాని పూర్తిగా కొత్త స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.