తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేస్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది.
ఈ కేసులో భాగంగా కేటీఆర్‌తో పాటు మరో నలుగురు నిందితుల పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని అధికారులు ఆదేశించారు.
కేసుకు సంబంధించి ఇది కీలక పరిణామంగా పరిగణించబడుతోంది.